Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – tnewstelugu.com

TelanganapressBy TelanganapressFebruary 3, 2024No Comments

ఇస్రో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 224 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 10, 2024 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఇస్రో అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. ME/M.Tech (Engg) లో 60% ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోల్సిందిగా చెప్పారు. ఏజ్ లిమిట్ 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు www.isro.gov.in వెబ్ సైట్ ను లాగిన్ కావాల్సిందిగా సూచించారు అధికారులు.

ఇది కూడా చదవండి: సూసైడ్ చేసుకున్న మహిళా న్యాయమూర్తి

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.