Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

IIM Ahmedabad | వ‌ర్కింగ్ ప్రొఫెష‌న‌ల్స్ కోసం రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 4, 2024No Comments


IIM Ahmedabad : ఉద్యోగులు, వ్యాపార‌వేత్త‌ల కోసం ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాంను ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, అహ్మ‌దాబాద్ ఇటీవ‌ల ప్రారంభించింది.

February 4, 2024 / 01:56 PM IST
IIM Ahmedabad | వ‌ర్కింగ్ ప్రొఫెష‌న‌ల్స్ కోసం రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాం

IIM Ahmedabad : ఉద్యోగులు, వ్యాపార‌వేత్త‌ల కోసం ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాంను ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, అహ్మ‌దాబాద్ ఇటీవ‌ల ప్రారంభించింది.

ఈ ప్రోగ్రాం ఆన్ క్యాంప‌స్‌, ముఖాముఖి సెష‌న్స్‌, లైవ్ ఇంట‌రాక్టివ్ ఆన్‌లైన్ సెష‌న్స్ క‌ల‌యిక‌తో ఉంటుంది. మూడేండ్ల ఉద్యోగానుభ‌వం ఉన్న వ్య‌క్తుల కోసం ఈ ప్రోగ్రాంను ఐఐఎం అహ్మ‌దాబాద్ రూపొందించింది.

మూడేండ్ల పూర్తిస్ధాయి ఉద్యోగానుభ‌వం, డిగ్రీ విద్యార్హ‌త‌లు క‌లిగిన వారు ఈ కోర్సులో ప్ర‌వేశానికి అర్హులు. ప్ర‌వేశ ప్ర‌క్రియ‌లో భాగంగా అడ్మిష‌న్ టెస్ట్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

Read More :

Naomi Osaka | ఇసుక తిన్నెల్లో విహారం.. టెన్నిస్ స్టార్ ఆనందానికి హ‌ద్దుల్లేవ్‌గా.. వీడియో

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.