Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

ఆర్టీసీ కండక్టర్లపై దాడి.. యువతికి 14 రోజుల రిమాండ్‌

TelanganapressBy TelanganapressFebruary 4, 2024No Comments

హైదరాబాద్‌: ఇటీవల ఆర్టీసీ కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితురాలైన అంబర్‌పేటకు చెందిన సయ్యద్‌ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు సమీనాకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ సందర్భంగా పోలీసులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేటకు చెందిన సమీనా బేగం ఇటీవల హయత్‌ నగర్‌ డిపో-1కు చెందిన బస్సులో వెళ్లింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో కండక్టర్‌తో గొడవపడింది. అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించి దాడికి పాల్పడింది. చంపేస్తానంటూ కండ‌క్టర్‌ను బెదిరించింది. ఇదే సమయంలో ఆమెను నిలువ‌రించేందుకు యత్నించిన మ‌రో మ‌హిళా కండ‌క్టర్ పై కూడా దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. దీంతో టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సదరు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read.. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.