Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తులు

TelanganapressBy TelanganapressFebruary 4, 2024No Comments

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ డా. వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 22 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని 6వ తరగతి తో పాటు,7 నుండి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు telanganams.cgg.gov.in. వెబ్ సైట్ లాగిన్ కావాలన్నారు.

6వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఏప్రిల్ 7 న ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు, 7 నుండి 10 వ తరగతి విద్యార్థులకు అదే రోజు మధ్యాహ్నం 02 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. జమ్మికుంట,ఇల్లందకుంట, శంకరపట్నం, హుజురాబాద్ మండలాల కు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని..లోకల్ వారితో భర్తీ కానీ సీట్లను నాన్ లోకల్ వారితో భర్తీ చేయబడుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ కండక్టర్లపై దాడి.. యువతికి 14 రోజుల రిమాండ్‌

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.