Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

పాకిస్థాన్‌లో చరిత్ర సృష్టించిన భారత జట్టు

TelanganapressBy TelanganapressFebruary 4, 2024No Comments

దాదాపు 60 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న భారత డేవిస్‌ కప్‌ జట్టు ప్రపంచ గ్రూప్‌-1లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన డబుల్స్‌లో 4-0 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.  భారత్ కు చెందిన సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి 6-2, 7-6(5) తేడాతో పాక్‌ జోడీ ముజామిల్‌-బర్కతుల్లాని మట్టికరిపించారు. సింగిల్స్ లో పూనాచా వరుస సెట్లలో 6-3 6-4 తేడాతో షోయాబ్‌పై విజయం సాధించాడు. కాగా, శనివారం తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6-7 (3-7), 7-6 (7-4), 6-0తో అసిమ్‌ ఖురేషిపై,  రెండో సింగిల్స్‌లో శ్రీరామ్‌ 7-5, 6-3తో అకీల్‌ఖాన్‌పై నెగ్గిన విషయం తెలిసిందే.

Also Read.. ప్రభుత్వాన్ని కూల్చే అవ‌స‌రం బీఆర్ఎస్‌కు లేదు

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.