Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

గ్రూప్-1లో మ‌రో 60 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

TelanganapressBy TelanganapressFebruary 6, 2024No Comments

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 మ‌రో 60 పోస్టులను  భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. గ‌తంలో 503 పోస్టుల భ‌ర్తీకి TSPSC నోటిఫికేష‌న్ ఇచ్చింది. కొత్త‌గా పోస్టుల‌ను మంజూరు చేయ‌డంతో వీలైనంత త్వ‌ర‌గా నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. అయితే ఈ పోస్టుల‌కు స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్ ఇవ్వాలా..? లేదా.. పాత నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసి కొత్త నోటిఫికేష‌న్ జారీ చేసే దిశ‌లో TSPSC చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.

503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ గ‌తేడాది జూన్‌ 11వ తేదీన TSPSC ప్రిలిమ్స్ నిర్వహించింది. అయితే కోర్టు ఈ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: ఫిబ్ర‌వ‌రి 21న టీఎస్ ఎప్‌సెట్‌ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.