Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

సిద్దు జొన్నలగడ్డ SVCC37 టైటిల్ లాంఛ్ ఆన్ ది వే..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 6, 2024No Comments

SVCC37 | బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) డైరెక్షన్‌లో డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సినిమా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. SVCC37గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బేబి ఫేం వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవాళ వైష్ణవి చైతన్య న్యూ లుక్ ఒకటి విడుదల చేశారని తెలిసిందే.

February 6, 2024 / 10:10 PM IST
SVCC37 | సిద్దు జొన్నలగడ్డ SVCC37 టైటిల్ లాంఛ్ ఆన్ ది వే..!

SVCC37 | బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) డైరెక్షన్‌లో డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సినిమా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. SVCC37గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బేబి ఫేం వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya)‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవాళ వైష్ణవి చైతన్య న్యూ లుక్ ఒకటి విడుదల చేశారని తెలిసిందే. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్న లుక్‌ను షేర్ చేస్తూ.. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య ముస్లిం యువతిగా కనిపించనున్నట్టు క్లారిటీ కూడా ఇచ్చేశారు మేకర్స్‌.

ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రేపు అందరితో షేర్ చేసుకోబోతున్నారు. రేపు గన్స్‌తో పేలుళ్లతో ఈ ప్రాజెక్ట్‌ టైటిల్‌ చెప్పబోతున్నాం. రేపు ఉదయం 10:08 గంటల వరకు వేచి ఉండండి.. అంటూ కొత్త అప్‌డేట్ అందించారు. ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు మూవీ లవర్స్‌. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం టిల్లు 2ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు సిద్దు జొన్నలగడ్డ. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram)‌ దర్శకత్వం వహిస్తున్నాడు. టిల్లు 2లో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ట్యాక్సీలో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌ ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు సిద్దు జొన్నలగడ్డ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్‌ అవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు వైష్ణవి చైతన్య Ashish3 లో కూడా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

 

Bang on Target 💥#SVCC37 Title Revealing tomorrow with all guns blazing 🔥

Stay tuned tomorrow at 10:08 AM ⏳

Star boy #SiddhuJonnalagadda @iamvaishnavi04@baskifilmz @SVCCofficial pic.twitter.com/SkTRGaUjjY

— SVCC (@SVCCofficial) February 6, 2024

SVCC37 లుక్‌..

Wishing talented and beautiful leading lady @iamvaishnavi04, a very happy birthday!🎉

Can’t wait for the world to see your magic in #SVCC37!

Star boy #SiddhuJonnalagadda @baskifilmz @SVCCofficial pic.twitter.com/GJaRRkiXey

— Suresh PRO (@SureshPRO_) January 4, 2024

 

Wishing the ever-dazzling and everyone’s heartthrob #VaishnaviChaitanya a rocking birthday – Team #Ashish3! 🔥@AshishVoffl @iamvaishnavi04 @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu @artkolla @HR_3555 #HanshithaReddy @naga_mallidi @DilRajuProdctns pic.twitter.com/ZUKS34O9uB

— Teju PRO (@Teju_PRO) January 4, 2024

మూవీ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు..

#SVCC37 Launched Officially with a pooja ceremony today! ❤️

Starring Star Boy #SidduJonnalagadda, Directed by @baskifilmz 🤩

Clap by #AlluAravind garu
Camera Switch On by #DilRaju garu

Thanks to all the guests who graced the occasion and shared their best wishes to the team! pic.twitter.com/R7xFpJtxKB

— SVCC (@SVCCofficial) August 10, 2023

టిల్లు 2 ఫన్‌ ట్రాక్‌  వీడియో..

 

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.