Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

సెప్టెంబర్‌లో వస్తున్న గ్యాంగ్‌స్టర్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 6, 2024No Comments

పవన్‌కల్యాణ్‌ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధికారికంగా ప్రకటించింది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది.

February 7, 2024 / 04:07 AM IST
సెప్టెంబర్‌లో వస్తున్న గ్యాంగ్‌స్టర్‌

పవన్‌కల్యాణ్‌ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధికారికంగా ప్రకటించింది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. కొద్ది మాసాల క్రితం విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. పవన్‌కల్యాణ్‌ ైస్టెలిష్‌ లుక్స్‌తో కనిపించారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ముంబయి, జపాన్‌ నేపథ్యంలో నడిచే గ్యాంగ్‌స్టర్‌ కథాంశమిదని, పవన్‌కల్యాణ్‌ ఇప్పటివరకు ఈ తరహా రోల్‌లో కనిపించలేదని అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని తెలిసింది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.