Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Jack Movie | ‘జాక్’ నాకు కొంచెం క్రాక్ అంటూ వ‌స్తున్న సిద్ధు జొన్నలగడ్డ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 7, 2024No Comments

Siddu Jonnalagadda | ‘డీజే టిల్లు’(DJ Tillu) సినిమాతో హీరోగా తన నటనతో, డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో సిద్దూకు యూత్‌లో మాములు క్రేజ్‌ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే సిద్దూ తన తదుపరి సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే.

February 7, 2024 / 12:24 PM IST
Jack Movie | ‘జాక్’ నాకు కొంచెం క్రాక్ అంటూ వ‌స్తున్న సిద్ధు జొన్నలగడ్డ

Siddu Jonnalagadda | ‘డీజే టిల్లు’(DJ Tillu) సినిమాతో హీరోగా తన నటనతో, డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో  సిద్ధుకు యూత్‌లో మాములు క్రేజ్‌ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే  సిద్ధు తన తదుపరి సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. SVCC 37 గా వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఇదిలావుంటే నేడు సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు సిద్ధుకు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే సిద్ధు పుట్టిన‌రోజు కానుక‌గా SVCC 37కి సంబంధించి మేక‌ర్స్ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మూవీకి జాక్ (Jack) అనే టైటిల్ పెట్టిన‌ట్లు తెలిపారు. దీనితో పాటు పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఇక ఈ పోస్ట‌ర్‌లో  సిద్ధు గ‌న్స్ ప‌ట్టుకుని ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు హ్యారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చుతున్నట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.

The Highly striking #JACK Motion poster is here to enthrall you ❤️‍🔥https://t.co/DgNpVjXsU8

Entire Team wishes the star boy #SidduJonnalagadda a rocking birthday 💫#HBDSidduJonnalagadda#SVCC37 @iamvaishnavi04@baskifilmz @SVCCofficial pic.twitter.com/aJ8DYNNMID

— BA Raju’s Team (@baraju_SuperHit) February 7, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.