Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Cricketers Love Story | టీమిండియా క్రికెట‌ర్ల ల‌వ్ స్టోరీ.. ప్ర‌పోజ్ చేశారిలా..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 8, 2024No Comments

Cricketers Love Story : వాలెంటైన్స్ డే.. ప్రేమ ప‌క్షులకు ఎంతో ముఖ్య‌మైన రోజు. అందుకే ఫిబ్ర‌వరి నెల రెండో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్ర‌త్యేకత ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 8 ని ప్ర‌పోజ్ డే (Propose Day)గా పిలుస్తారు. మ‌రి టీమిండియా ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా…

February 8, 2024 / 03:56 PM IST
Cricketers Love Story | టీమిండియా క్రికెట‌ర్ల ల‌వ్ స్టోరీ.. ప్ర‌పోజ్ చేశారిలా..!

Cricketers Love Story : వాలెంటైన్స్ డే.. ప్రేమ ప‌క్షులకు ఎంతో ముఖ్య‌మైన రోజు. అందుకే ఫిబ్ర‌వరి నెల రెండో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్ర‌త్యేకత ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 8 ని ప్ర‌పోజ్ డే (Propose Day)గా పిలుస్తారు. ఈ రోజున చాలామంది త‌మ ప్రేయ‌సికి త‌మ స్ట‌యిల్లో ప్ర‌పోజ్ చేస్తారు. మ‌రి టీమిండియా ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, య‌జ్వేంద్ర చాహ‌ల్‌.. గర్ల్ ఫ్రెండ్స్‌కి ఎలా త‌మ ప్రేమ‌ను తెలియ‌జేశారో తెలుసా..?

భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ(Virat Kohli), అనుష్కా శ‌ర్మ‌(Anushka Sharma)లు ఒక షాంపూ యాడ్‌లో క‌లిశారు. అయితే.. కోహ్లీ మ‌రీ ప్ర‌త్యేకంగా అనుష్క‌కు ప్ర‌పోజ్ చేయ‌లేదట‌. ఇద్ద‌రి మ‌న‌సులు క‌ల‌వ‌డంతో పెండ్లికి సిద్ద‌మ‌య్యారు.

కోహ్లీ, అనుష్క

Virat F

అ విరుష్క‌గా పాపుల‌ర్ అయిన ఈ ఇద్ద‌రూ 2017 డిసెంబ‌ర్ 11న‌ డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇట‌లీలోని ఒక ప్యాలెస్‌లో దాంప‌త్య జీవితంలో అడుగు పెట్టారు. ఈ జంట‌కు వామికా(Vamika) అనే కూతురు ఉంది.

స్పోర్ట్స్ క్ల‌బ్‌లో..

మైదానంలో సిక్స‌ర్లతో విరుచుక‌ప‌డే టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma)ది ప్రేమ‌వివాహం. రితికా స‌జ్‌దేవ్‌(Ritika Sajdev)ను అత‌డు మ‌నువాడాడు. రోహిత్, రితికాలు.. స్నేహితుల ద్వారా ప‌రిచ‌య్యారు. తొలి రోజు నుంచే ఈ డాషింగ్ ఓపెన‌ర్ ఆమెపై మ‌న‌సుపారేసుకున్నాడు.

రోహిత్, రితికా

Rohit F

అయితే.. త‌న మ‌న‌సులోని మాట‌ను రితికాకు ఓ స్పోర్ట్స్ క్ల‌బ్‌లో చెప్పాడు. 11 ఏండ్ల వ‌య‌సులో క్రికెటర్‌గా త‌న‌ జ‌ర్నీ మొద‌లైన బొరివ‌ల్లీ స్పోర్ట్స్ క్ల‌బ్‌లో హిట్‌మ్యాన్ ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. మోకాళ్ల‌పై నిల్చొని ఉంగ‌రం ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. రోహిత్ ప్ర‌పోజ్ చేసిన తీరుకు ఫిదా అయిన రితికా ప‌చ్చ‌జెండా ఊపేసింది. ఈ జంట 2015లోపెండ్లితో ఒక్క‌టైంది. వీళ్ల‌కు స‌మైరా అనే పాప ఉంది.

బీచ్‌లో ప్రేమ మాట‌

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా(Hadhik Pandya) భార్య న‌టాషా స్టాంకోవిక్‌(Natasha Stankovic)కు బీచ్ స‌మీపంలో ప్ర‌పోజ్ చేశాడు. సెర్బియాకు చెందిన న‌టి, మోడ‌ల్ అయిన నటాషాలో ప్రేమ‌లో ప‌డిన పాండ్యా… 2020 జ‌న‌వ‌రిలో త‌న ప్రేమ‌ను తెలియ‌చేశాడు. అది కూడా ఒక చిన్న ప‌డ‌వ‌లో ఇద్ద‌రూ క‌లిసి ఉన్న‌ప్పుడు.

న‌టాషా, హార్దిక్ పాండ్యా

Hardik Pandya

ఆ ఏడాది మే నెల‌లో ఇద్ద‌రూ పెండ్లి చేసుకున్నారు. అయితే.. అప్పుడు క‌రోనా టైమ్ కావ‌డంతో స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే మ‌నువాడిన పాండ్యా, న‌టాషా జంట‌.. నిరుడు వైభ‌వంగా రెండోసారి పెండ్లి చేసుకుంది. ఈ వేడుక‌లో వాళ్ల కుమారుడు అగ‌స్త్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు.

స్టేడియంలో ప్ర‌పోజ్

భార‌త పేస‌ర్ దీపక్ చాహ‌ర్‌(Deepak Chahar)కు కూడా ఓ ప్రేమ క‌హానీ ఉంది. ఐపీఎల్ సంద‌ర్భంగా అత‌డు త‌న ప్రేయ‌సి జ‌య భ‌ర‌ద్వాజ్‌(Jaya Bharadwaj)కి ప్ర‌పోజ్ చేశాడు. 2021 అక్టోబ‌ర్‌లో చాహ‌ర్ స్టేడియంలో ఉన్న భ‌ర‌ద్వాజ్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి.. మోకాళ్ల‌పై నిల‌బ‌డి ఉంగురం చూపించి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేశాడు.

దీపక్ చాహ‌ర్‌, జ‌య

Deepka F

దాంతో, ఆమె ఒక్క‌క్ష‌ణం ఆశ్చ‌ర్య‌పోగా.. అక్క‌డ ఉన్న‌వాళ్లంతా చ‌ప్ప‌ట్లతో ఇద్ద‌రినీ అభినందించారు. చాహ‌ర్, భ‌ర‌ద్వాజ్‌లు 2022 జూన్‌లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) ప్ర‌ధాన బౌల‌ర్ అయిన చాహ‌ర్ భార‌త జ‌ట్టు త‌ర‌ఫున అద్భుతంగా రాణించాడు. గాయం కారణంగా జ‌ట్టుకు దూర‌మైన చాహ‌ర్ క‌మ్ బ్యాక్ కోసం చూస్తున్నాడు. 

డాన్స్ క‌లిపింది ఇద్ద‌రినీ

బంతితో బ్యాట‌ర్ల‌ను ఇరుకున పెట్టే లెగ్ స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర‌ చాహ‌ల్(Yazvendra Chahal) ఓ ల‌వ‌ర్ బాయ్. మేటి బ్యాట‌ర్ల‌ను సైతం వ‌ణికించే చాహ‌ల్ డాన్స‌ర్, డెంటిస్ట్ అయిన ధ‌న‌శ్రీ వ‌ర్మ‌(Dhanshree Varma)తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆన్‌లైన్ క్లాస్‌ల పేరుతో ఆమెతో ప‌రిచ‌యం పెంచుకున్న చాహ‌ల్ కొన్ని రోజుల‌కే ధ‌న‌శ్రీ‌కి ప్ర‌పోజ్ చేశాడు. ఆమె కూడా ఓకే చెప్ప‌డంతో ఇద్ద‌రూ 2020 డిసెంబ‌ర్ 22న పెండ్లి చేసుకున్నారు.

చాహ‌ల్, ధ‌న‌శ్రీ‌

Chahal F

ఆసియా క‌ప్‌(Asia cup 2023)పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న లెగ్ స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్(Yuzvendra Chahal)కు నిరాశే మిగిలింది. ఐపీఎల్‌లో, విండీస్ సిరీస్‌లో అద‌ర‌గొట్టినా 17 మంది బృందంలో చోటు దక్కించుకోలేక‌పోయాడు. దాంతో, ఈ స్టార్ స్పిన్న‌ర్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్‌(ODI World Cup 2023)లో ఆడాల‌న్న త‌న క‌ల చెద‌ర‌నుందా?

ఇవి కూడా చ‌ద‌వండి

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.