ఉత్తరాఖండ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు కూల్చేశారు. ఈ ఘటన తర్వాత కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు వాహనాలతోపాటు ఇతర ప్రాంతాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
हल्द्वानी मामले में मुख्यमंत्री श्री @pushkardhami ने उच्च स्तरीय बैठक बुलाई है। मुख्यमंत्री श्री धामी मुख्य सचिव श्रीमती राधा रतूड़ी और पुलिस महानिदेशक श्री अभिनव कुमार के साथ हालत की समीक्षा कर रहे है । उन्होंने लोगों से शांति बनाए रखने की अपील की है। pic.twitter.com/LMq3g3vM9C
— CM Office Uttarakhand (@ukcmo) February 8, 2024
పరిస్థితి చేయిదాటడంతో హల్ద్వానీకి అదనపు బలగాలను రప్పించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులతో సమావేశం అయ్యారు. హల్ద్వానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గురువారం బంభుల్ పురా పీఎస్ సమీపంలో అక్రమంగా నిర్వహించిన మదర్సా ను కూల్చేశారు. ప్రతీకారంగా సమీపంలోని కొందరు గుంపు పోలీసులపై రాళ్ల దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. ఈదాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
#WATCH | Uttarakhand | Violence broke out in Banbhoolpura, Haldwani following an anti-encroachment drive today. DM Nainital has imposed curfew in Banbhoolpura and ordered a shoot-on-sight order for rioters. Details awaited. pic.twitter.com/Qykla7UO65
— ANI (@ANI) February 8, 2024
ఇది కూడా చదవండి: దంచికొడుతున్న ఎండలు..రాబోయే 4 రోజులు తీవ్రమైన వేడి..!!
The post హల్ద్వానీలో హింసాత్మక ఘటనలు..కాల్పుల్లో ఒకరు మృతి..!! appeared first on tnewstelugu.com.
