Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

కూతురు అన్నిటా సమానం.. నరకాగ్నికి అడ్డుగోడలు ఆడపిల్లలు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 12, 2024No Comments

ఒకానొక ప్రాంతంలో ఓ పెద్దాయన అనారోగ్యంతో కన్నుమూశాడు. అతని అంత్యక్రియల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఊరి జనమంతా మృతుడి ఇంటికి చేరుకున్నారు. అంతిమ యాత్ర మొదలయ్యే సమయంలో ఒక వ్యక్తి హుటాహుటిన అక్కడికి వచ్చి ‘ఈ పోయిన మనిషి నాకు ఇంత మొత్తం రుణపడి ఉన్నాడు.

February 12, 2024 / 08:27 AM IST
Daughters | కూతురు అన్నిటా సమానం.. నరకాగ్నికి అడ్డుగోడలు ఆడపిల్లలు

Daughters | ఒకానొక ప్రాంతంలో ఓ పెద్దాయన అనారోగ్యంతో కన్నుమూశాడు. అతని అంత్యక్రియల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఊరి జనమంతా మృతుడి ఇంటికి చేరుకున్నారు. అంతిమ యాత్ర మొదలయ్యే సమయంలో ఒక వ్యక్తి హుటాహుటిన అక్కడికి వచ్చి ‘ఈ పోయిన మనిషి నాకు ఇంత మొత్తం రుణపడి ఉన్నాడు. ఆ అప్పు తీరిస్తే గానీ.. అంత్యక్రియలు జరగనివ్వను’ అని భీష్మించాడు. మృతుడి కొడుకులు ఎవరూ ఆ అప్పు తీర్చడానికి ముందుకురాలేదు. ‘నీ దగ్గర అప్పు తీసుకున్నట్టు మా నాన్న ఎన్నడూ చెప్పలేదన్నా’రు.

వాదోపవాదాలు కొనసాగుతుండగా ఒక మహిళ ముందుకొచ్చింది. తన ఒంటిపై ఉన్న నగలన్నీ ఆ వ్యక్తికి ఇచ్చేసింది. ‘వీటన్నిటినీ తీసుకోండి.. మా నాన్నగారి అంత్యక్రియలకు అడ్డు తగలకండి’ అన్నది. అప్పుడా మనిషి ‘చనిపోయిన వ్యక్తికి నేనే అప్పు పడ్డాను. అతని నిజమైన వారసులు ఎవరో తెలుసుకోవడానికే ఇలా నటించాను. మీ నాన్నకు నిజమైన వారసురాలివి నీవేనమ్మ’ అని నగలతోపాటు డబ్బులు కూడా ఆమెకు ఇచ్చాడు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపేవారికి ఈ సంఘటన కనువిప్పు. ఆడబిడ్డలను వివక్షతో పెంచకూడదని ముహమ్మద్‌ ప్రవక్త ఎప్పుడూ చెబుతుండేవారు.

ఆడపిల్లలు నరకాగ్నికి అడ్డుగోడలని, తండ్రికి స్వర్గాన్ని సుగమం చేస్తారని పేర్కొన్నారు. ఆడబిడ్డను పెంచి పోషించిన తండ్రి స్వర్గార్హత సాధిస్తాడని తలిపారు. ప్రవక్త (స) తన నలుగురు కుమార్తెలను ఎంతో ప్రేమాదరణలతో పెంచి పెద్దచేశారు. బయటినుంచి ఇంటికి రాగానే తమ కూతుళ్ల చేతులను ముద్దాడేవారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలనూ పెంచాలని ఆయన సూచించారు. ఏదైనా వస్తువు ఇంటికి తీసుకువస్తే ముందుగా కూతురుకే ఇవ్వాలని చెప్పారు. కూతుళ్లకు ఆస్తిలో హక్కు కల్పించాలని ఖురాన్‌ పేర్కొనడం విశేషం.

– ముహమ్మద్‌ ముజాహిద్‌, 96406 22076

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.