Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Animal Movie | మ‌రో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ‘యానిమల్’-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 12, 2024No Comments

Animal Movie | బాలీవుడ్ న‌టుడు రణ్‌బీర్‌ కపూర్ హీరోగా న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘యానిమల్’ (Animal). అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గరాసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ.900 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది.

February 12, 2024 / 11:23 AM IST
Animal Movie | మ‌రో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ‘యానిమల్’

Animal Movie | బాలీవుడ్ న‌టుడు రణ్‌బీర్‌ కపూర్ హీరోగా న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘యానిమల్’ (Animal). అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గరాసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ.900 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. కాగా ప్ర‌స్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాలోని పాట‌లు ఎంత బిగ్ హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులోని ప్రతిపాట ఒక చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలోని పాట‌లు అరుదైన రికార్డు క్రియేట్ చేశాయి. ప్ర‌ముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫైలో (Spotify) యానిమల్ ఆల్బమ్ 500 మిలియన్స్ కి పైగా స్ట్రీమ్ అయ్యింది. ఇక స్పాటిఫైలో అత్యంత వేగంగా ఈ నంబర్‌ను చేరుకున్న చిత్రంగా యానిమల్ నిలిచింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంకి సంబందించి యానిమ‌ల్ పార్క్‌ సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Fastest Indian album to 500M + streams on Spotify. 🔥

Breaking records in every department. 🔥

CULT FILM : ANIMAL 🔥#AnimalTheFilm #animal #RanbirKapoor𓃵#Spotify pic.twitter.com/a2gRkwxvLl

— nightcrawler. (@nil_bania) February 11, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.