Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

మురుగదాస్‌ దర్శకత్వంలో…

TelanganapressBy TelanganapressFebruary 12, 2024No Comments

Salman Khan

ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్షన్‌ సినిమాల హవా నడుస్తున్నది. పఠాన్‌, జవాన్‌ చిత్రాలు గత ఏడాది బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అగ్ర హీరోలు యాక్షన్‌ బాట పడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ఓ పాన్‌ ఇండియా యాక్షన్‌ మూవీ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బాలీవుడ్‌లో తన సన్నిహిత మిత్రుడు సాజిద్‌ నదియావాలా నిర్మించే ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి గత రెండేళ్లుగా మురుగదాస్‌, సాజిత్‌ నదియావాలా మధ్య చర్చలు నడుస్తున్నాయని, ఇటీవల స్క్రిప్ట్‌ ఫైనలైజ్‌ చేశారని బాలీవుడ్‌లో వినిపిస్తున్నది. గత కొంతకాలంగా బాలీవుడ్‌లో కమ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు మురుగదాస్‌ ఈ సినిమా కోసం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథను సిద్ధం చేశారని తెలిసింది. ఈ వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్‌ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.