Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Ramgopal Varma | ఆర్జీవి ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల ట్రైల‌ర్ అప్‌డేట్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 13, 2024No Comments

Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వ‌స్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాల‌కు మొద‌ట సెన్సార్‌ (Censor Board) అడ్డంకులు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Court) సూచనలతో రెండోసారి సెన్సార్‌ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమా విడుద‌ల‌కు అడ్డంకులు తొలగిపోయాయి.

February 13, 2024 / 10:48 AM IST
Ramgopal Varma | ఆర్జీవి ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల ట్రైల‌ర్ అప్‌డేట్‌

Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వ‌స్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాల‌కు మొద‌ట సెన్సార్‌ (Censor Board) అడ్డంకులు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Court) సూచనలతో రెండోసారి సెన్సార్‌ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమా విడుద‌ల‌కు అడ్డంకులు తొలగిపోయాయి. మొద‌టి పార్ట్ ‘వ్యూహం’ సినిమాను ఈ నెల 23న విడుద‌ల చేయ‌నుండ‌గా.. రెండో పార్ట్ ‘శపథం’ ను మార్చి 01న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆర్జీవీ ప్ర‌క‌టించాడు. ఇక ఈ రెండు సినిమా తేదీలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు మేక‌ర్స్. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ల‌ను ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆర్జీవీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. ఇక తొలిపార్టు ‘వ్యూహం’లో YSR మరణం తర్వాత ఏం జరిగిందని.. రెండో పార్ట్‌లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో రామ్‌గోపాల్‌ వర్మ ఈ రెండు సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజైన వ్యూహం టీజర్‌కు తిరుగులేని రెస్పాన్స్‌ వచ్చింది. మరోవైపు విమర్శలు కూడా తలెత్తాయి.

VYOOHAM and SHAPADHAM trailer release 5 pm today 💪💪💪🔥🔥🔥 pic.twitter.com/8FImazsAJW

— Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.