బడ్జెట్ లు అనేక వాస్తవలు వక్రికరణలు సభ దృష్టికి తీసుకొని రావడం జరిగింన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనా చారీ. తెలంగాణ సాధించడంలో కేసీఆర్ పాత్ర లేనట్లు…ఎవరో దయ తల్చి రాష్ట్రాన్ని ఇచ్చినట్లు కాంగ్రెస్ చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీడియాలో మాట్లాడిన మధుసూదనా చారీ..తెలంగాణ మలిదశ ఉద్యోమాన్ని చాలా వివరంగా చెప్పడం జరిగింది.కేసీఆర్ సాహసోపేతంగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ని ఏర్పాటు చేశారు, పోరాటం చేశారు.కాంగ్రెస్ పార్టీ 2004లో పొత్తు పెట్టుకొని కేంద్రంలో అధికారంలో కి వచ్చారు, మోసం చేశారు.2009లో తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు.నేడు కాంగ్రెస్ పార్టీ ప్రెవేశపెట్టిన బడ్జెట్ ని చుస్తే ఎన్నికలు అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటిన్నర్ కోట్ల బడ్జెట్ వీరిచ్చిన హామీలకే సరిపోతుంది.గృహ నిర్మాణనాకి తక్కువ కేటాయింపులు. బీసీలకు ఏడాదికి 20వేలు కోట్ల కేటాయిస్తాన్నారు..కానీ బడ్జెట్ లు 8వేలు కోట్లు కేటయించారు.హామీలకు బడ్జెట్ కు ఎక్కడ పొంతనా లేదన్నారు ఎమ్మెల్సీ మధుసూదనా చారీ.
ఇది కూడా చదవండి: ఇచ్చిన హామీలు ఎప్పుడు పూర్తి చేస్తారు..ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే కడియం
