Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

న్యూజిలాండ్‌ 211 ఆలౌట్‌

TelanganapressBy TelanganapressFebruary 14, 2024No Comments

Date
  • దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు

హామిల్టన్‌(న్యూజిలాండ్‌): దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. సఫారీ స్పీడ్‌స్టర్‌ డేన్‌ పీడ్‌(5/89) ఐదు వికెట్ల విజృంభణతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు కుప్పకూలింది. డేన్‌ బౌలింగ్‌ ధాటికి కివీస్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ డేన్‌ తన కెరీర్‌ బెస్ట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. డేన్‌కు తోడు పాటర్సన్‌(3/39) జత కలువడంతో కివీస్‌ ఒకానొక దశలో 183 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో నీల్‌ వాగ్నర్‌(33) బ్యాటు ఝులిపించడంతో కివీస్‌ రెండు వందల మార్క్‌ దాటింది.

విలియమ్సన్‌(43), టామ్‌ లాథమ్‌(40) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 220/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 242 పరుగులకు ఆలౌటైంది. 22 పరుగుల తేడాతో సఫారీలు మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయారు. రూర్కీ(4/59), రచిన్‌(3/33) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 31 పరుగుల ఆధిక్యంలో ఉన్నది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.