Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వరైన్‌ ప్రపంచ రికార్డు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 14, 2024No Comments

‘డెడ్‌పూల్‌’.. అమెరికన్‌ సూపర్‌ హీరోల సినిమాలను చూసేవారిని అమితంగా ఆకట్టుకున్న సినిమా ఇది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

February 15, 2024 / 02:40 AM IST
డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వరైన్‌ ప్రపంచ రికార్డు

‘డెడ్‌పూల్‌’.. అమెరికన్‌ సూపర్‌ హీరోల సినిమాలను చూసేవారిని అమితంగా ఆకట్టుకున్న సినిమా ఇది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత విడుదలైన ‘డెడ్‌పూల్‌-2’ కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ సిరీస్‌ను కొనసాగిస్తూ రాబోతున్న మరో సరికొత్త సూపర్‌ హీరో యాక్షన్‌ ఫిల్మ్‌ ‘డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వరైన్‌’.

షాన్‌ లెవీ తెరకెక్కించిన ఈ సినిమాలో రేయాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాన్‌మెన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన టీజర్‌.. కేవలం 24 గంటల్లోనే 365 మిలియన్‌ వ్యూస్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటిదాకా ఏ చిత్రమూ 24 గంటల వ్యవధిలో ఈ స్థాయి వ్యూస్‌ను పొందలేదు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.