Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

మాదాపూర్‌లో చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 15, 2024No Comments

Hyderabad | హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు అతి వేగంతో వెళ్తుండగా న్యాక్ ప్రధాన ద్వారం వద్ద అదుపు తప్పింది.

February 15, 2024 / 07:58 PM IST
Hyderabad | మాదాపూర్‌లో చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

Hyderabad | హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు అతి వేగంతో వెళ్తుండగా న్యాక్ ప్రధాన ద్వారం వద్ద అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అజయ్ (27) అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితులను జగిత్యాల జిల్లా కోరుట్ల వాసులుగా గుర్తించారు.

 

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.