Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Badminton Asia Team Championships 2024

TelanganapressBy TelanganapressFebruary 15, 2024No Comments

Badminton Asia Team Championships 2024 | బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది. అమ్మాయిలు చైనా గండాన్ని దాటినా అబ్బాయిలు మాత్రం దాటలేకపోయారు.

February 15, 2024 / 09:29 PM IST
Badminton Asia Team Championships 2024 | క్వార్టర్స్‌లో భారత్‌కు షాకిచ్చిన చైనా

Badminton Asia Team Championships 2024 | మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది. అమ్మాయిలు చైనా గండాన్ని దాటినా అబ్బాయిలు మాత్రం దాటలేకపోయారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌ పోరులో భారత్‌ 2-3 తేడాతో చైనా చేతిలో ఓటమి పాలైంది. మంగళవారం 4-1 తేడాతో హాంకాంగ్‌ను ఓడించిన భారత్‌.. క్వార్టర్స్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు దూరమవడంతో ఓటమి పాలైంది.

ఐదు మ్యాచ్‌లు (మూడు సింగిల్స్‌, రెండు డబుల్స్‌) గా సాగే ఈ ఈవెంట్‌లో తొలి మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. 6-21, 21-18, 21-19 తేడాతో వెంగ్‌ హాంగ్‌ యంగ్‌ను ఓడించాడు. మరో సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ కూడా.. 21-11, 21-16 తేడాతో లె లాన్‌ జి ని చిత్తు చేశాడు. కానీ డబుల్స్‌లో భారత్‌ చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ జోడీని పక్కనబెట్టి సూరజ్‌ గోలా – పృథ్వి కృష్ణమూర్తిలతో బరిలోకి దిగింది. ఈ జోడీ.. 13-21, 9-21 తేడాతో రెన్‌ జియాంగ్‌ యు – జి హామ్‌ నాన్‌ చేతిలో ఓడిపోయింది. మరో డబుల్స్‌లో ఎం.ఆర్‌. అర్జున్‌ – ధృవ్‌ కపిల ద్వయం.. 15-21, 21-19, 21-19 తేడాతో చెన్‌ బొ యంగ్‌ – లి యి చేతిలో పరాభవాన్ని ఎదుర్కుంది.

 

Just in: India go down to China 2-3 in Group stage tie of Badminton Asia Team Championships (Men).
Prannoy & Lakshya won their respective Singles matches.

Worth mentioning that India had already booked a spot in QF by winning against Hong Kong yesterday. #BATC2024 pic.twitter.com/y3CK7U86np

— India_AllSports (@India_AllSports) February 15, 2024

రెండు సింగిల్స్‌ భారత్‌ గెలువగా రెండు డబుల్స్‌ మ్యాచ్‌లు చైనా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కీలకమైన మూడో సింగిల్స్‌లో భారత్‌.. కిదాంబి శ్రీకాంత్‌ను కాకుండా చిరాగ్‌ సెన్‌తో బరిలోకి దిగింది. అయితే నిర్ణయాత్మక పోరులో చిరాగ్‌.. 15-21, 16-21 తేడాతో వాంగ్‌ జెంగ్‌ జింగ్‌ చేతిలో ఓడిపోయాడు. దీంతో భారత్‌ క్వార్టర్స్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. పురుషుల కథ ముగియడంతో గురువారం మహిళలు ఏం చేస్తారో చూడాలి. పీవీ సింధు సారథ్యంలోని భారత మహిళల జట్టు.. శుక్రవారం హాంకాంగ్‌తో పోటీ పడనుంది.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.