రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని శాఖలకు చెందిన అధికారులను బదిలీ చేస్తోంది ప్రభుత్వం.ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం… మరోసారి 25 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు ట్రాన్స్ ఫర్ చేసింది. దీనికి సంబంధించి (శుక్రవారం) రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ 28కి వాయిదా
