Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Gaami Teaser | మానవ స్పర్శ తెలియని అఘోర.. విశ్వక్‌ సేన్ ‘గామి’ టీజ‌ర్ రిలీజ్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 17, 2024No Comments

Gaami Teaser | టాలీవుడ్ న‌టుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’ (Gaami). చాందిని చౌదరి కథానాయిక న‌టిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వ‌హిస్తున్నాడు. క్రౌడ్‌ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్‌ శబరీష్‌ నిర్మాత‌.

February 17, 2024 / 11:38 AM IST
Gaami Teaser | మానవ స్పర్శ తెలియని అఘోర.. విశ్వక్‌ సేన్ ‘గామి’ టీజ‌ర్ రిలీజ్

Gaami Teaser | టాలీవుడ్ న‌టుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’ (Gaami). చాందిని చౌదరి కథానాయిక న‌టిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వ‌హిస్తున్నాడు. క్రౌడ్‌ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్‌ శబరీష్‌ నిర్మాత‌. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గామి మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

స్టోరీ ఏమి చెప్ప‌కుండా సినిమాలోని పాత్ర‌ల‌ను రివీల్ చేశారు మేక‌ర్స్. ఈ మూవీపై ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్‌ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రం అంటూ తెలిపింది. ఇక ఈ సినిమాను మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాఖ్, జాన్ కొట్టోలీ, బొమ్మ శ్రీధర్, రజనీష్ శర్మ, శరత్ కుమార్ తదిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.