తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు రూ. లక్ష చొప్పున ప్రమాద బీమా పత్రాలను కేటీఆర్ అందజేశారు. వికలాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. 70 కిలోల కేక్ కటింగ్ చేశారు.
ఇది కూడా చదవండి:ఆధార్ ఉంటేనే గృహజ్యోతి.. విద్యుత్తు కనెక్షన్ నంబర్‌కు ఆధార్‌తో అనుసంధానం
The post కేసీఆర్ జన్మదినం.. వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన కేటీఆర్ appeared first on tnewstelugu.com.
