గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఇవాళ(సోమవారం) వెబ్ నోట్‌ను విడుదల చేసింది.
2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఒక సారి లేకేజీ, మరో సారి నిబంధనలు పాటించక పోవడంతో పరీక్షలు రద్దయ్యాయి.ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఆస్పత్రులకు, స్కూళ్లకు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధం
