Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

కుదిరిన డీల్‌.. పాక్‌ ప్ర‌ధానిగా షెహ‌బాజ్‌, అధ్య‌క్షుడిగా జర్దారి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 21, 2024No Comments

Shehbaz Sharif: పీపీపీ, పీఎంఎల్‌-ఎన్ మ‌ధ్య ఒప్పందం కుదిరింది. పాక్ ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు బిలావాల్ భుట్టో జ‌ర్దారి తెలిపారు. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి జ‌రిగిన మీడియా స‌మావేశ‌యంలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. అసిఫ్ అలీ జ‌ర్దారి పాక్ అధ్య‌క్షుడు కానున్నారు.

February 21, 2024 / 10:52 AM IST
Shehbaz Sharif:  కుదిరిన డీల్‌.. పాక్‌ ప్ర‌ధానిగా షెహ‌బాజ్‌, అధ్య‌క్షుడిగా జర్దారి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఏర్ప‌డిన రాజ‌కీయ అనిశ్చితికి తెర‌ప‌డింది. వారం రోజుల హై టెన్ష‌న్‌కు.. రెండు పార్టీలు ఫుల్‌స్టాప్ పెట్టేశాయి. ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో పీపీపీ, పీఎంఎల్‌-ఎన్ మ‌ధ్య ఒప్పందం కుదిరింది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి ఇస్లామాబాద్‌లోని జ‌ర్దారి ఇంట్లో మీడియా కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మెన్ బిలావాల్ భుట్టో జ‌ర్దారి కీల‌క ప్ర‌ట‌క‌న చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్‌-న‌వాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ అధ్య‌క్షుడు షెహ‌బాజ్ ష‌రీఫ్(Shehbaz Sharif) దేశ ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎంఎల్-ఎన్, పీపీపీ వ‌ద్ద కావాల్సినంత స‌భ్యులు ఉన్న‌ట్లు భుట్టో తెలిపారు. దేశ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అసిఫ్ అలీ జ‌ర్దారి చేప‌ట్ట‌నున్నారు. జాతీయ అసెంబ్లీలో స్పీక‌ర్ పోస్టు పీఎంఎల్‌-ఎన్ పార్టీకి ద‌క్క‌నున్న‌ది. ఇక డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి పీపీపీకి వెళ్ల‌నున్న‌ది. సేనేట్‌లో చైర్మెన్ ప‌ద‌వి పీపీపీ ఖాతాలో వెళ్ల‌నున్న‌ది. డిప్యూటీ చైర్మెన్ ప‌ద‌వి న‌వాజ్ లీగ్‌కు ద‌క్క‌నున్న‌ది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.