Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

బంధానికి.. రీసెట్‌ బటన్‌!

TelanganapressBy TelanganapressFebruary 21, 2024No Comments

Logo

ప్రతి యంత్రానికి ఓ రీసెట్‌ బటన్‌ ఉన్నప్పుడు.. అనుబంధ మంత్రమైన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? ఏ కారణం వల్లనో ఆగిపోయిన ప్రేమ బండి మళ్లీ ఎందుకు పట్టా లెక్కకూడదు? ఆ దిశగా ప్రయత్నించి చూడ మంటున్నారు నిపుణులు…

  • ఎదురుపడి గొడవపడేకంటే… కొన్నాళ్లు భాగస్వామికి దూరంగా ఉండండి. నింపాదిగా ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకునే ప్రయత్నం చేయండి.
  • గతాన్ని తలుచుకొని ఒకర్నొకరు ఎత్తిపొడుచు కుంటూ కూర్చుంటే లాభం లేదు. అలా అని గతాన్ని పూర్తిగా మర్చిపోవడమూ కష్టమే. అందుకని, ఇద్దరూ ఓ చోట సమావేశమై ఎవరు, ఏ సందర్భంలో, ఎందుకు బాధపడ్డారో వివరించే ప్రయత్నం చేయాలి. ఆ బాధను ఎదుటి వ్యక్తితో పంచుకోవాలి. దీనివల్ల, ఆ అధ్యాయం అక్కడితో ముగుస్తుంది.
  • గతంలోని లోపాలను క్షమిస్తూ, పాతను విస్మరిస్తూ, భవిష్యత్తులో అలాంటి భిన్నాభి ప్రాయాలు తలెత్తే అవకాశమూ ఉందనే ఎరుకతో ముందుకెళ్లాల్సిందే.
  • కలిసి ఓ కప్పు కాఫీ, ఇంటికొస్తూ నాలుగు మూరల మల్లెలు, సంతోషంగా ఉన్నప్పుడు ఓ చిన్న బహుమతి… ఇలాంటి చిన్నచిన్న విషయాలే బంధాన్ని అనుబంధంగా మారుస్తాయి.
  • భాగస్వామిని నిందించడం, తప్పులు వెతకడం తేలికే. మరి మన సంగతి? మనలోనూ లోపాలు ఉండొచ్చు కదా! వాటిని గుర్తించే ప్రయత్నం చేయండి. అవసరమైతే, ఓ మంచి థెరపిస్ట్‌ను కలవండి!

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.