Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Rakul Preet Singh | పెళ్లి వీడియో షేర్‌ చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 23, 2024No Comments

Rakul Preet Singh | టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh)‌- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్‌ వీడియోని (Wedding Video) రకుల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

February 23, 2024 / 03:10 PM IST
Rakul Preet Singh | పెళ్లి వీడియో షేర్‌ చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Rakul Preet Singh | టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh)‌- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గోవా (Goa)లోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహానికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్‌ వీడియోని (Wedding Video) రకుల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో హల్దీ, సంగీత్‌, వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్‌ మూమెంట్స్‌ను క్యాప్చర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్‌ – జాకీ భగ్నానీ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్‌ ఖురానా, అర్జున్‌ కపూర్‌, డేవిడ్‌ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.

ఇక ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 సినిమాలో ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తోంది. రకుల్‌ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలం చిత్రంలో కనిపించింది.

Also Read..

Om Bheem Bush | శ్రీ‌విష్ణు ‘ఓం భీమ్ బుష్’ టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది.. ఎప్పుడంటే.?

Vyooham | మ‌ళ్లీ పోస్ట్‌పోన్ అయిన ఆర్జీవీ ‘వ్యూహం’, ‘శపథం’

Game Changer | ‘గేమ్‌ ఛేంజర్‌’ న‌యా అప్‌డేట్.. రామ్‌చరణ్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్న శంకర్‌



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.