Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

MP Raghurama Raju | కూటమి తరఫునే లోక్‌సభకు పోటీ చేస్తా : ఎంపీ రఘురామ రాజు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 23, 2024No Comments

MP Raghurama Raju | నర్సాపురం పార్లమెంట్‌ సభ్యుడు రఘురామ కృష్ణరాజు(MP Raghurama Raju) వైసీపీకి రాజీనామా చేయనున్నారు.

February 23, 2024 / 06:08 PM IST
MP Raghurama Raju | కూటమి తరఫునే లోక్‌సభకు పోటీ చేస్తా : ఎంపీ రఘురామ రాజు

అమరావతి : నర్సాపురం పార్లమెంట్‌ సభ్యుడు రఘురామ కృష్ణరాజు(MP Raghurama Raju) వైసీపీకి రాజీనామా చేయనున్నారు. తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో వెల్లడిస్తానని, వైసీపీకి రాజీనామా చేయడం పక్కా అని తెలిపారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెం టీడీపీ(TDP) , జనసేన(Janasena) సభలో పాల్గొంటానని పేర్కొన్నారు. కూటమి తరఫునే లోక్‌సభ(Lokesabha)కు పోటీ చేస్తానని అన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలోనే చెబుతానని వెల్లడించారు.

2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. కొద్ది నెలలకే వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) తో విభేదాలు తలెత్తడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి దూరంగా ఉంటూ జగన్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై బహిరంగ ఆరోపణలు చేస్తూవస్తున్నారు. దీంతో తమ సభ్యుడు, ఎంపీ రఘురామ రాజు పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ అధిష్టానం కేంద్రాన్ని కోరుతూ వచ్చింది.

సభ్యత్వం పోతే తనను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీస్తారన్న భయంతో పరోక్షంగా కేంద్రానికి మద్దతు తెలిపిన రఘురామ రాజుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీకి దూరంగా ఉంటూ జగన్‌, ప్రభుత్వంపై విరుచుకు పడుతూ అనునిత్యం వార్తలో నిలుస్తున్నారు.

మరో రెండు నెలల్లో తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగనుండడంతో వైసీపీకి రాజీనామా చేసి తన రాజకీయ భవిష్యత్‌ను సుస్థిరం చేసుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఏపీలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి దగ్గరగా ఉంటున్న రఘురామ రాజు టీడీపీలో చేరే అవకాశాలున్నాయి.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.