మేడారంలో సమ్మక్క- సారలమ్మ జాతర కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరుతో ఇవాళ(శనివారం) నిలువెత్తు బంగారాన్ని ఎమ్మెల్సీ కవిత సమర్పించారు. ఆన్లైన్లో టీ యాప్ ఫోలియో అనే యాప్ ద్వారా కవిత బంగారాన్ని(బెల్లం) సమర్పించారు.
తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి: హామీలు ఇచ్చినంత శ్రద్ద వాటి అమలు పై రేవంత్ రెడ్డికి లేదు
The post కేసీఆర్ పేరుతో నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్సీ కవిత appeared first on tnewstelugu.com.
