Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Laser light | ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో.. ఇండిగో విమానం పైలట్లపై లేజర్‌ లైట్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 25, 2024No Comments

Laser light | ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో ఇండిగో విమానం పైలట్లపై లేజర్‌ లైట్‌ పడింది. (Laser light) దీంతో దృష్టి అంతరాయాన్ని వారు ఎదుర్కొన్నారు.

February 25, 2024 / 06:03 PM IST
Laser light | ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో.. ఇండిగో విమానం పైలట్లపై లేజర్‌ లైట్‌

కోల్‌కతా: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో ఇండిగో విమానం పైలట్లపై లేజర్‌ లైట్‌ పడింది. (Laser light) దీంతో దృష్టి అంతరాయాన్ని వారు ఎదుర్కొన్నారు. విమానం ల్యాండ్‌ తర్వాత ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులను అలెర్ట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఇండిగో ఫ్లైట్ 6ఈ 223 బెంగళూరు నుంచి కోల్‌కతా చేరింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో బలమైన లేజర్ లైట్‌ కిరణాలు విమానం కాక్‌పిట్‌లోకి వచ్చాయి. దీంతో ఆ కాంతి వల్ల పైలట్, కో-పైలట్‌ దృష్టికి స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపు వారి కళ్లు కనిపించలేదు.

కాగా, విమానం ల్యాండింగ్‌ తర్వాత ఇండిగో పైలట్లు ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు తెలిపారు.
తీవ్రమైన భద్రతా సమస్యగా గుర్తించిన అధికారులు వెంటనే ఎయిర్‌పోర్ట్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసు అధికారులు వెంటనే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లేజర్ లైట్‌ కిరణాలను ఆపారు. అయితే ఈ సంఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.

 

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.