ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఇవాళ( మంగళవారం) మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని జంగ్లా పీఎస్ పరిధిలో గల చోటెతుంగాలిలో అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అటవి ప్రాంతంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు పోలీసులు.
ఇది కూడా చదవండి: హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటైంది
