Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

శ్రీశైల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని గవర్నరుకు ఆహ్వానపత్రిక అందజేత-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 28, 2024No Comments

Invitation | శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Mahashivratri Brahmotsavam)  హాజరుకావాలని ఆలయ అధికారులు ఏపీ గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ కు ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 28, 2024 / 08:27 PM IST
Invitation | శ్రీశైల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని గవర్నరుకు ఆహ్వానపత్రిక అందజేత

అమరావతి : శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Mahashivratri Brahmotsavam)  హాజరుకావాలని ఆలయ అధికారులు ఏపీ గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Governor Abdul Nasir) కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, సభ్యులు గురుమహాంతు ఉమామహేశ్‌, అర్చకస్వాములు , వేదపండితులు గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నరుకు వేద ఆశీర్వవచనం అందజేసి శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.