Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

భక్తులకు గుడ్‌న్యూస్‌.. శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక ఏసీ బస్సు సర్వీసులు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 29, 2024No Comments

Srisailam శ్రీశైలం(Srisailam) ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(RTC) సంస్థ తీపి కబురును అందించింది.

February 29, 2024 / 07:19 PM IST
Srisailam | భక్తులకు గుడ్‌న్యూస్‌.. శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక ఏసీ బస్సు సర్వీసులు

హైదరాబాద్‌ : శ్రీశైలం(Srisailam) ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(RTC) సంస్థ తీపి కబురును అందించింది. మార్చి 2వ తేదీ నుంచి పది రాజధాని ప్రత్యేక ఏసీ బస్సులను ప్రారంభించనున్నది. ఈ సందర్భంగా రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ గురువారం బస్సుల వివరాలను ప్రకటించారు. ఈ బస్సు సర్వీసులు హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌(BHEL) , జూబ్లీబస్‌ స్టేషన్‌, మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌ల ద్వారా శ్రీశైలం చేరుకుంటాయని వెల్లడించారు.

హైదరాబాద్‌ నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి గంటకు ఒక సర్వీసు శ్రీశైలానికి బయలుదేరుతుందని అన్నారు. శ్రీశైలం నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ బస్సు సర్వీసులు,ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకు బస్సులు బయలుదేరుతాయని వివరించారు.

ఈ ఏసీ బస్సు సర్వీసులలో పెద్దలకు రూ. 650 ,పిల్లలకు రూ. 510 ఛార్జీలుంటాయని వివరించారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణీకులను కోరారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.