హైదరాబాద్ మధురానగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇద్దరు స్కూల్ పిల్లలు, వాచ్మెన్ ఢీ కొట్టింది. ఆ తర్వాత హైమాస్ట్ లైట్ల స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ పిల్లలు, వాచ్మెన్ ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు దవాఖానకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ప్రమాదానికి కారణమైన కారు ఎవరిదనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేలా కాంగ్రెస్ యత్నిస్తోంది
The post మధురానగర్లో కారు బీభత్సం.. స్కూల్ పిల్లలకు గాయాలు appeared first on tnewstelugu.com.
