Knife attack | మోహదీపట్నం(Mehdipatnam) ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మురాద్ నగర్ చోటి మసీదులో నమాజ్( Namaz) చదివిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి(Knife attack) పారిపోయారు.
హైదరాబాద్ : మోహదీపట్నం(Mehdipatnam) ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మురాద్ నగర్ చోటి మసీదులో నమాజ్( Namaz) చదివిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి(Knife attack) పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
