Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Ram Charan – Upasana | ఉపాస‌న పాదాల‌కు మసాజ్ చేసిన రామ్ చరణ్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 2, 2024No Comments

Ram Charan – Upasana | టాలీవుడ్ బెస్ట్ క‌పుల్స్ అంటే మొదటగా గుర్తొచ్చే జంట రామ్ చరణ్, ఉపాసనలు. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ మెగా జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ జంట తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ న‌గ‌ర్ వెళ్లిన విష‌యం తెలిసిందే.

March 2, 2024 / 11:14 AM IST
Ram Charan – Upasana | ఉపాస‌న పాదాల‌కు మసాజ్ చేసిన రామ్ చరణ్

Ram Charan – Upasana | టాలీవుడ్ బెస్ట్ క‌పుల్స్ అంటే మొదటగా గుర్తొచ్చే జంట రామ్ చరణ్, ఉపాసనలు. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ మెగా జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ జంట తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ న‌గ‌ర్ వెళ్లిన విష‌యం తెలిసిందే. స్పెష‌ల్ ఫ్లైట్‌లో ఈ జంట వెళుతుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న పాదాలకు మసాజ్ చేశాడు. ఇక ఉపాస‌న పాదాల‌కు రామ్ చ‌ర‌ణ్ మ‌సాజ్ చేస్తుండ‌గా దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పంచుకుంది రామ్ చ‌ర‌ణ్ టీమ్. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన పెళ్లి అయ్యిన తర్వాత భార్య సేవకుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

🥹🤍pic.twitter.com/rPR3E60V9w

— TeamUpasana (@TeamUpasana) March 1, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.