Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Nokia G42 5G | 4జీబీ ర్యామ్ వేరియంట్‌లో నోకియా జీ42 5జీ.. ఇవీ డిటైల్స్..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 2, 2024No Comments

Nokia G42 5G | గతేడాది సెప్టెంబర్ నెలలో భారత్ మార్కెట్లోకి వచ్చిన నోకియా జీ42 5జీ ఫోన్ తాజాగా 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా మార్కెట్లో ఆవిష్కరించారు.

March 2, 2024 / 04:34 PM IST
Nokia G42 5G | 4జీబీ ర్యామ్ వేరియంట్‌లో నోకియా జీ42 5జీ.. ఇవీ డిటైల్స్..!

Nokia G42 5G | గతేడాది సెప్టెంబర్‌లో సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజీ ఆప్షన్లలో భారత్ మార్కెట్లో ఎంటరైన నోకియా జీ42 5జీ ఫోన్.. అక్టోబర్ లో మరో కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా 4జీబీ ర్యామ్ ఆప్షన్ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ నెలాఖరులో సేల్స్ ప్రారంభం అవుతాయి. నోకియా జీ42 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999 పలుకుతుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999 పలుకుతుంది. నోకియా జీ42 5జీ ఫోన్ న్యూ వేరియంట్ ఫోన్ అమెజాన్ ద్వారా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి విక్రయిస్తారు. సో గ్రే, సో పింక్, సో పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

నోకియా జీ42 5జీ ఫోన్ 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు రెండు 2-మెగా పిక్సెల్ సెన్సర్లతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 -మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.

నోకియా జీ42 5జీ ఫోన్ 20 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. ఈ ఫోన్ 5జీ, జీపీఎస్, బ్లూటూత్ 5.1, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్నది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.