Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

షూట్‌ చేసే రోబో డాగ్స్‌.. యుద్ధాల కోసం సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్న చైనా-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 4, 2024No Comments

యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాల్పులు జరుపగల రోబో శునకాలను అభివృద్ధి చేస్తున్నది. ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ చెప్తున్నది.

March 4, 2024 / 09:11 AM IST
China | షూట్‌ చేసే రోబో డాగ్స్‌.. యుద్ధాల కోసం సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్న చైనా

China | బీజింగ్‌: యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాల్పులు జరుపగల రోబో శునకాలను అభివృద్ధి చేస్తున్నది. ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ చెప్తున్నది. వీటి చేత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌కు డిస్కస్‌ను తీసుకెళ్లడం వంటి చిన్న చిన్న పనులను చేయిస్తున్నది. అయితే ఇదంతా ప్రచార ఆర్భాటమేనని విమర్శకులు చెప్తున్నారు. ఈ రోబో కుక్కల నిర్మాణ శైలిని బట్టి, అవి ప్రామాణిక ఆయుధాలను తట్టుకునేందుకు తగినవి కావని అంటున్నారు. అవి శిక్షణ పొందిన సైనికుడి మాదిరిగా వేగంగా, కచ్చితత్వంతో కాల్పులు జరపడం అసాధ్యమని చెప్తున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.