Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

IPL 2024 | చెన్నైకి మ‌రో షాకింగ్ న్యూస్.. ఐపీఎల్‌కు స్టార్ ఓపెన‌ర్ దూరం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 4, 2024No Comments

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్‌(IPL 2024)కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. అన్ని జ‌ట్లు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతుంటే.. డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)కు వ‌రుస‌గా షాక్‌లు..

March 4, 2024 / 09:51 AM IST
IPL 2024 | చెన్నైకి మ‌రో షాకింగ్ న్యూస్.. ఐపీఎల్‌కు స్టార్ ఓపెన‌ర్ దూరం

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్‌(IPL 2024)కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. అన్ని జ‌ట్లు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతుంటే.. డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. స్టార్ ఆల్‌రౌండ‌ర్ శివం దూబే (Shivam Dubey) ఇప్ప‌టికే గాయ‌ప‌డ‌గా.. తాజ‌గా ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(Devan Conway) సీజ‌న్ అర్థ భాగానికి దూరం కానున్నాడు.

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న‌టెస్టు సిరీస్‌లో కాన్వే గాయ‌ప‌డ్డాడు. స్కానింగ్‌ల అత‌నంరం అత‌డి ఎడ‌మ చేతి బొట‌న వేలికి స‌ర్జ‌రీ అనివార్య‌మ‌ని వైద్యులు చెప్పారు. దాంతో, ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ త్వ‌ర‌లోనే స‌ర్జ‌రీ చేయించుకోనున్నాడు. అత‌డు కోలుకునేందుకు 8 వారాల పైనే అంటే దాదాపు రెండు నెల‌లు ప‌ట్ట‌నుంది.

Opener Devon Conway will this week undergo surgery on the left thumb he damaged during the KFC T20I series against Australia.

Following several scans and specialist advice, the decision was made to operate on Conway with a likely recovery period of at least eight weeks.

— BLACKCAPS (@BLACKCAPS) March 3, 2024

దాంతో, ఐపీఎల్ 17వ సీజ‌న్ తొలి అర్థ భాగం మొత్తానికి కాన్వే దూర‌మ‌య్యే చాన్స్ ఉంది. మే వ‌ర‌కు అత‌డు సూప‌ర్‌ కింగ్స్ జ‌ట్టుతో క‌లిసే చాన్స్ ఉంది. విధ్వంస‌క ఇన్నింగ్స్‌ల‌తో చెన్నైకి శుభారంభాలు ఇచ్చే కాన్వే లేక‌పోవ‌డం ధోనీ సేన‌కు పెద్ద లోటే. 16వ సీజ‌న్‌లో కాన్వే 51.69 స‌గ‌టుతో 672 ప‌రుగులు సాధించాడు. 139.71 స్ట్ర‌యిక్ రేటుతో ఆడిన అత‌డు ఆరు హాఫ్ సెంచ‌రీలు బాదాడు.

ఓపెన‌ర్‌గా అత‌డేనా..?

కాన్వే సీజ‌న్ తొలి అర్థ భాగానికి దూరం కావ‌డంతో రుతురాజ్ గైక్వాడ్‌కు జోడీగా ఎవ‌రు ఆడుతారు? అని అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. గైక్వాడ్‌కు జోడీగా వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో ర‌చిన్ ర‌వీంద్ర‌(Rachin Ravindra)ను ఓపెన‌ర్‌గా ఆడించే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. భారత పిచ్‌ల‌పై అత‌డు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో దంచి కొట్టాడు.

ర‌చిన్ ర‌వీంద్ర‌

Rachinravindra

 

ఈ యువ ఆల్‌రౌండ‌ర్ మేటి బౌల‌ర్ల‌ను సైతం ఉతికారేస్తూ రెండు సెంచ‌రీలు బాదాడు. దాంతో, నిరుడు దుబాయ్‌లో జ‌రిగిన మినీ వేలంలో ర‌వీంద్ర‌ను రూ. 1.80 కోట్ల‌కు చెన్నై కొన్న విష‌యం తెలిసిందే. ఐపీఎల్ 17వ సీజ‌న్ మార్చి 22న ప్రారంభం కానుంది. డిఫెండిగ్ చాంపియ‌న్ అయిన చెన్నై జ‌ట్టు తొలి పోరులో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును ఢీకొట్ట‌నుంది.

ఇవి కూడా చ‌ద‌వండి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.