బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ(మంగళవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఇది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వెంకట్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి,ఆర్ధికంగా ఆదుకోవాలి
