Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

జాన్వీకపూర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. కొత్త‌ పోస్ట‌ర్ పంచుకున్న ‘దేవ‌ర’ టీమ్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 6, 2024No Comments

JanhviKapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ (Janvi kapoor) పుట్టినరోజు నేడు. శ్రీదేవి గార‌ల‌ప‌ట్టిగా వెండితెరకు పరిచయమైన ఈ భామ త‌క్కువ స‌మ‌యంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాన్వీ 27వ ప‌డిలోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

March 6, 2024 / 12:08 PM IST
JanhviKapoor | జాన్వీకపూర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. కొత్త‌ పోస్ట‌ర్ పంచుకున్న ‘దేవ‌ర’ టీమ్

JanhviKapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ (Janvi kapoor) పుట్టినరోజు నేడు. శ్రీదేవి గార‌ల‌ప‌ట్టిగా వెండితెరకు పరిచయమైన ఈ భామ త‌క్కువ స‌మ‌యంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాన్వీ 27వ ప‌డిలోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ భామ తెలుగులో దేవ‌ర‌తో పాటు ఆర్‌సీ16 సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆర్‌సీ16 నుంచి జాన్వీకపూర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఇదిలావుంటే తాజాగా దేవ‌ర టీమ్ కూడా జాన్వీకి బ‌ర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ సంద‌ర్భంగా దేవ‌ర మూవీ నుంచి జాన్వీ క‌పూర్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ (NTR) హీరోగా.. కొరటాల శివ (Koratala Shiva) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం ‘దేవర’(Devara). ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబ‌ర్ 10న‌ విడుద‌ల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తార‌క్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

Wishing our beloved Thangam, #JanhviKapoor a happy and joyous birthday!! ✨#Devara 🌊 @tarak9999 #KoratalaSiva #SaifAliKhan @NANDAMURIKALYAN @sabucyril @RathnaveluDop @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @YuvasudhaArts @DevaraMovie @Tseries @Tseriessouth pic.twitter.com/wZmFVQbQtV

— NTR Arts (@NTRArtsOfficial) March 6, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.