Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

గోపీచంద్‌ టీం సెన్సార్‌ అప్‌డేట్‌.. భీమా రన్‌టైం ఎంతో తెలుసా..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 6, 2024No Comments

BHIMAA | టాలీవుడ్‌ మ్యాచో స్టార్ గోపీచంద్‌ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం భీమా (BHIMAA). ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. భీమా మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది.

March 6, 2024 / 08:07 PM IST
BHIMAA | గోపీచంద్‌ టీం సెన్సార్‌ అప్‌డేట్‌.. భీమా రన్‌టైం ఎంతో తెలుసా..?

BHIMAA | టాలీవుడ్‌ మ్యాచో స్టార్ గోపీచంద్‌ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం భీమా (BHIMAA). కన్నడ డైరెక్టర్‌ ఏ హర్ష (A Harsha) తెరకెక్కిస్తున్న ఈ మూవీ గోపీచంద్ 31(GopiChand 31)గా తెరకెక్కుతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. భీమా మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది.

విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది గోపీచంద్ టీం. తాజా సెన్సార్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అంతేకాదు భీమా రన్‌టైం 2 గంటల 23 నిమిషాలు.మీరు ట్రైలర్‌లో చూసిన దానికంటే ఎక్కువ సినిమాలో చూస్తారు. భీమాలో కామెడీ, వినోదం, యాక్షన్‌, ఫాంటసీ పర్‌ఫెక్ట్‌గా ఉంటాయని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తారని హింట్ ఇచ్చేసి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నాడు గోపీచంద్.

భీమా నుంచి లాంఛ్ చేసిన మ్యాచోస్టార్ యాక్షన్‌ పోస్టర్‌లో గోపీచంద్ పోలీసాఫీసర్‌గా స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ.. రౌడీలతో సవారి చేస్తున్నట్టుగా ఉన్న లుక్ సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ తెరకెక్కిస్తుండగా.. కేజీఎఫ్‌ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంతో డైరెక్టర్‌ హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

 

This is as WILD as it gets🔥#BHIMAA Censored “𝗔” ❤️‍🔥

Get ready for the Mass Roar of @YoursGopichand in theatres this Maha Shivratri 💥

Grand Release on MARCH 8th❤️‍🔥

Book your tickets now!
🎟️ https://t.co/yVyNz8Zqwo#BHIMAAonMARCH8th@priya_Bshankar @ImMalvikaSharma pic.twitter.com/KtqThrZ4bQ

— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 6, 2024

ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో..

The Reputed Music Label🎵 @saregamasouth has bagged the Audio Rights of #BHIMAA ❤️‍🔥

Stay tuned for an exciting Musical Journey 🎶

A @RaviBasrur Musical 🥁🔥#BHIMAAonMARCH8th 💥@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @SriSathyaSaiArt pic.twitter.com/TUeBfKTVfU

— BA Raju’s Team (@baraju_SuperHit) February 6, 2024

 

Get ready to hum along with the mesmerizing melody ❤️#YedoYedoMaaya Song Promo out now!
Full Lyrical Song on FEB 9th😍

– https://t.co/q4CgyWzw6C#BHIMAAonMARCH8th@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @RaviBasrur @KKRadhamohan @SriSathyaSaiArt… pic.twitter.com/9hKl4Bi55h

— BA Raju’s Team (@baraju_SuperHit) February 8, 2024

భీమా యాక్షన్ పోస్టర్..

Amidst the chapters of darkness,
He arrives as a hope of brightness ⚡️

Team #BHIMAA wishes everyone a vibrant and prosperous Deepavali ❤️‍🔥#HappyDeepavali 🪔@YoursGopichand @nimmaaharsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt pic.twitter.com/CxK5zwgmPG

— Ramesh Bala (@rameshlaus) November 12, 2023

 

We are overwhelmed with this Terrific Response for our #BHIMAA Title reveal & First Look ❤️

The upcoming updates will be much more Massy🔥@YoursGopichand @NimmaAHarsha @RaviBasrur #SamyJGowda @KKRadhamohan@SriSathyaSaiArt #HBDGopichand pic.twitter.com/GT0frmnA2k

— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) June 12, 2023

గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..

#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉

Directed by @nimmaaharsha

Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamy

Regular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB

— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.