మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్తు దీపాల కాంతుల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ధగధగలాడుతున్నది. శివపార్వతుల కటౌట్లు, తోరణాలు ఆకట్టుకుంటున్నాయి.
మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్తు దీపాల కాంతుల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ధగధగలాడుతున్నది. శివపార్వతుల కటౌట్లు, తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.
