Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Kalki 2898 AD | ‘కల్కి 2898 ఏడీ’ బీటీఎస్‌.. ప్రభాస్‌ని ఫోటో తీస్తున్న దిశాపటానీ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 7, 2024No Comments

Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి మ‌హాన‌టి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభ‌మై 2898 సంవ‌త్స‌రంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది.

March 7, 2024 / 01:40 PM IST
Kalki 2898 AD | ‘కల్కి 2898 ఏడీ’ బీటీఎస్‌.. ప్రభాస్‌ని ఫోటో తీస్తున్న దిశాపటానీ

Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి మ‌హాన‌టి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభ‌మై 2898 సంవ‌త్స‌రంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

అయితే కల్కి టీం ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. ఇటలీలోని ఓ ఐలాండ్‌లో ప్రభాస్‌, దిశాపటానీపై వచ్చే రొమాంటిక్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఆ షూటింగ్ సెట్స్ నుంచి మూవీ టీం, టెక్నికల్ వర్కింగ్ ఫోటోలు కొన్ని వచ్చి ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా చిత్రయూనిట్ మరో ఆసక్తికర ఫోటోని పోస్ట్ చేసింది. ఈ షూటింగ్‌లో భాగంగా..ఫ్లైట్‌లో వెళుతున్న ప్ర‌భాస్‌ను దిశాపటానీ ఫొటో తీసింది. ఇక దిశా ఈ ఫొటో తీస్తున్న సమయంలో తీసిన ఫోటోని కల్కి టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ స్టిల్ నెట్టింట‌ ఫుల్ వైర‌ల్‌గా మారింది.

A Darling Pic ❤️
Italy diaries ft. #Prabhas & @DishPatani 📸✨#Kalki2898AD pic.twitter.com/uQ1s8vLjyT

— Kalki 2898 AD (@Kalki2898AD) March 7, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.