Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Metro Rail | ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మ‌ధ్య మెట్రో మార్గానికి శుక్ర‌వారం శంకుస్థాప‌న‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 7, 2024No Comments

Metro Rail | ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మ‌ధ్య మెట్రో మార్గానికి ఫారుక్‌న‌గ‌ర్ బ‌స్‌డిపో వ‌ద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మ‌ధ్య‌లో 5.5 కిలోమీట‌ర్ల మేర మెట్రో నిర్మాణం జ‌ర‌గ‌నుంది.

March 7, 2024 / 02:40 PM IST
Metro Rail | ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మ‌ధ్య మెట్రో మార్గానికి శుక్ర‌వారం శంకుస్థాప‌న‌

Metro Rail | హైద‌రాబాద్ : ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మ‌ధ్య మెట్రో మార్గానికి ఫారుక్‌న‌గ‌ర్ బ‌స్‌డిపో వ‌ద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఎంజీబీఎస్ – ఫ‌ల‌క్‌నుమా మ‌ధ్య‌లో 5.5 కిలోమీట‌ర్ల మేర మెట్రో నిర్మాణం జ‌ర‌గ‌నుంది.

దారుల్‌షిఫా నుంచి ఆలియాబాద్‌ మీదుగా సాగే ఈ మార్గంలో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌నుమా వద్ద 4 మెట్రో స్టేషన్లు ఉంటాయి. పాతబస్తీ కారిడార్‌లో రోడ్ల విస్తరణ వల్ల మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితమవుతాయని ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్న విష‌యం తెలిసిందే. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఈ మార్గంలోని ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద 120 అడుగులు, మిగిలిన ప్రాంతాల్లో 100 అడుగుల విస్తీర్ణంతో రోడ్లు ఉండేలా డిజైన్‌ చేసినట్టు చెప్పారు. మెట్రోరైల్‌ రెండో దశలో నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మార్గంలో చాంద్రాయణగుట్ట వద్ద అనుసంధానిస్తామని వివరించారు. చాంద్రాయణగుట్ట వద్ద మేజర్‌ ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ను నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.