Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Tamil Nadu | వేలంలో 35 వేలు పలికిన శివరాత్రి నిమ్మకాయ.. ఆ విశ్వాసం వల్లే?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 11, 2024No Comments

తమిళనాడులోని ఈరోడ్‌, శివగిరి గ్రామంలో ఉన్న పఠపూశయన్‌ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

March 11, 2024 / 07:02 AM IST
Tamil Nadu | వేలంలో 35 వేలు పలికిన శివరాత్రి నిమ్మకాయ.. ఆ విశ్వాసం వల్లే?

Tamil Nadu | ఈరోడ్‌: తమిళనాడులోని ఈరోడ్‌, శివగిరి గ్రామంలో ఉన్న పఠపూశయన్‌ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవాలయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శివునికి ఓ నిమ్మకాయను, ఇతర పండ్లు, వస్తువులను సమర్పించడం ఇక్కడి ఆచారం.

ఈ నిమ్మకాయను వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోడ్‌కు చెందిన ఓ భక్తుడు దీనిని అత్యధికంగా రూ.35,000కు సొంతం చేసుకున్నారు. ఈ నిమ్మకాయను అర్చకుడు తీసుకెళ్లి, శివుని ముందు పెట్టి పూజ చేసి, మళ్లీ ఆ భక్తునికి అందజేశారు. ఈ నిమ్మకాయను సొంతం చేసుకున్నవారికి అనేక సంవత్సరాలపాటు ఆరోగ్యం, సంపద సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.