Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Nishant Dev | నిషాంత్ పంచ్ అదిరెన్.. ఒలింపిక్స్ బెర్తుకు ఇంకొక్క అడుగే-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 11, 2024No Comments

Nishant Dev : వ‌ర‌ల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫ‌య‌ర్‌లో భార‌త స్టార్ బాక్స‌ర్ నిషాంత్ దేవ్(Nishant Dev) త‌న పంచ్ వ‌ప‌ర్ చూపించాడు. ఈ మెగా టోర్నీలో 71 కిలోల విభాగంలో పోటీ ప‌డుతున్న‌ నిషాంత్ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లాడు. సోమ‌వారం జ‌రిగిన ప్రీ-క్వార్ట‌ర్స్‌లో…

March 11, 2024 / 03:12 PM IST
Nishant Dev | నిషాంత్ పంచ్ అదిరెన్.. ఒలింపిక్స్ బెర్తుకు ఇంకొక్క అడుగే

Nishant Dev : వ‌ర‌ల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫ‌య‌ర్‌లో భార‌త స్టార్ బాక్స‌ర్ నిషాంత్ దేవ్(Nishant Dev) త‌న పంచ్ వ‌ప‌ర్ చూపించాడు. ఈ మెగా టోర్నీలో 71 కిలోల విభాగంలో పోటీ ప‌డుతున్న‌ నిషాంత్ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లాడు. సోమ‌వారం జ‌రిగిన 16వ రౌండ్‌లో గ్రీస్‌కు చెందిన‌ క్రిస్టోస్ క‌రాయ్‌టిస్‌(Christos Karaitis)ను చిత్తుగా ఓడించాడు. దాంతో, ప్యారిస్ ఒలింపిక్స్ (paris olympics 2024) బెర్తుకు అడుగు దూరంలో నిలిచాడు.

మ‌రొక్క మ్యాచ్‌లో గెలిచాడంటే నిషాంత్ విశ్వ‌క్రీడ‌ల‌కు అర్హ‌త సాధిస్తాడు. ఈ టోర్నీలో సెమీస్ చేరిన న‌లుగురు బాక్స‌ర్ల‌కు ప్యారిస్ ఒలింపిక్ బెర్తు ద‌క్క‌నుంది. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో కాంస్య ప‌త‌కం గెలిచిన నిషాంత్ తొలి రౌండ్ నుంచి క్రిస్టోస్‌పై పంచ్‌ల వ‌ర్షం కురిపించాడు. రెండో రౌండ్‌లోనూ చెల‌రేగిన నిషాంత్ 5-0తో గెలుపొందాడు. త‌ర్వాతి రౌండ్‌లో అత‌డు అమెరికాకు చెందిన ఒమ‌రి జోన్స్‌ను ఢీకొట్ట‌నున్నాడు.

Nishant through to the quarter-finals at 1️⃣st Olympic qualifiers 💥🥊

1️⃣ win away from securing the quota 🙌#Olympics #RoadtoParis2024#Paris2024#PunchMeinHaiDum#Boxing pic.twitter.com/kHTr15kTgM

— Boxing Federation (@BFI_official) March 11, 2024

న‌లుగురు బాక్స‌ర్లు

ఈ ఏడాది విశ్వ‌క్రీడ‌ల‌కు న‌లుగురు భార‌త బాక్స‌ర్లు అర్హ‌త సాధించారు. మ‌హిళ‌ల విభాగంలో తెలంగాణ బిడ్డ నిఖ‌త్ జ‌రీన్(50 కిలోలు), లొవ్లీనా బొర్గోహైన్(75 కిలోలు), ప్రీతి(54 కిలోలు) క్వాలిఫై కాగా.. పురుషుల త‌ర‌ఫున ప్ర‌వీణ్ హుడా(57 కిలోలు) ఒలింపిక్స్ బెర్తు ద‌క్కించుకున్నాడు. ప్యారిస్ వేదిక‌గా జూన్ నెల‌లో ఒలింపిక్స్ పోటీలు ఆరంభం కానున్న విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫ‌య‌ర్‌లో భారీ అంచనాల‌తో బ‌రిలోకి దిగిన హుసాముద్దీన్ 32వ రౌండ్‌లోనే కంగుతిన్నాడు. జ్యూడ్‌ గాల్గర్‌(ఐర్లాండ్‌) చేతిలో 0-4తో ఈ ఇందూర్ బాక్స‌ర్ చిత్తుగా ఓడిపోయాడు

నిఖ‌త్ జ‌రీన్

Nikhat F

 

ఇవి కూడా చ‌ద‌వండి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.