Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Devi Sri Prasad | సినీ పరిశ్రమలో 25 ఏళ్లు పూర్తి .. ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్న దేవిశ్రీప్రసాద్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 13, 2024No Comments

Devi Sri Prasad | టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad ) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తన సంగీతంతో తెలుగు కుర్రకారును ఒక ఊపు ఊపాడు. దేవి సినిమాతో మొద‌లైన ఇత‌డి ప్ర‌యాణం నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మథుడు, ఆర్య ( Aarya ), పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాలతో ముందుకుసాగుతుంది.

March 13, 2024 / 11:49 AM IST
Devi Sri Prasad | సినీ పరిశ్రమలో 25 ఏళ్లు పూర్తి .. ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్న దేవిశ్రీప్రసాద్

Devi Sri Prasad | టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad ) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తన సంగీతంతో తెలుగు కుర్రకారును ఒక ఊపు ఊపాడు. దేవి సినిమాతో మొద‌లైన ఇత‌డి ప్ర‌యాణం నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మథుడు, ఆర్య ( Aarya ), పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాలతో ముందుకుసాగుతుంది.

అయితే DSP సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చి మంగ‌ళ‌వారంతో 25 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు సంగీత గురువైనా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని దేవిశ్రీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి. సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం దేవిశ్రీ పుష్ప 2 సినిమాతో పాటు త‌మిళంలో ర‌త్తం సినిమా చేస్తున్నాడు.

1/2

My LIFETIME DREAM came TRUE
🎶❤️🙏🏻

Maestro
ISAIGNANI ILAYARAJA@ilaiyaraaja SIR
in my Humble Studio..🎶🎶

My “GOD OF MUSIC” In my TEMPLE
🙏🏻🤗❤️🎶 pic.twitter.com/W4EY1qHacn

— DEVI SRI PRASAD (@ThisIsDSP) March 12, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.