Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

15 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 13, 2024No Comments

దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్‌ నుంచి డీసీఏం వ్యాన్‌లో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉదయం ఈ వ్యాన్‌ను పట్టుకున్నట్లు ఎస్‌ఐ సతీశ్‌ తెలిపారు.

March 14, 2024 / 12:09 AM IST
15 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం
  • దండేపల్లి మండలం నుంచి తరలిస్తున్న నిందితులు
  • జన్నారం పోలీస్‌ స్టేషన్‌ వద్ద వ్యాన్‌ పట్టివేత

జన్నారం, మార్చి 13: దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్‌ నుంచి డీసీఏం వ్యాన్‌లో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉదయం ఈ వ్యాన్‌ను పట్టుకున్నట్లు ఎస్‌ఐ సతీశ్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు. నెల్కివెంకటాపూర్‌కు చెందిన శ్రావణ్‌, ఇంద్రవెల్ల్లి మండలానికి చెందిన సంతోష్‌ వీటిని వ్యాన్‌(టీఎస్‌ 01యూసీ 5722)లో తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. వ్యాన్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.