Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఏ పార్టీకి ఎవ‌రెంతిచ్చారో చెప్పండి.. ఎస్బీఐకి సుప్రీం నోటీసులు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 15, 2024No Comments

Supreme Court: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌కు చెందిన నెంబ‌ర్ల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని కోర్టు తెలిపింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియాల‌ని సుప్రీం ప్ర‌శ్నించింది.

March 15, 2024 / 11:49 AM IST
Supreme Court: ఏ పార్టీకి ఎవ‌రెంతిచ్చారో చెప్పండి.. ఎస్బీఐకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు ఇచ్చింది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌కు చెందిన నెంబ‌ర్ల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని కోర్టు తెలిపింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియాల‌ని సుప్రీం ప్ర‌శ్నించింది. సీజే డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఎల‌క్టోర‌ల్ బాండ్ల కేసులో ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. విశిష్ట‌మైన ఆల్ఫా న్యూమ‌రిక్ నెంబ‌ర్‌ను బ్యాంకులు వెల్ల‌డించాల‌ని ఆయ‌న తెలిపారు.ఆ నెంబ‌ర్ ద్వారా ఆ విరాళాలు ఎక్క‌డికి వెళ్తాయో తెలుస్తాయ‌న్నారు. బాండ్ల గురించి పూర్తి డేటాను ఇవ్వ‌ని ఎస్బీఐపై సుప్రీం సీరియ‌స్ అయ్యింది. ఎస్బీఐ త‌ర‌పున ఎవ‌రు వాదిస్తున్నార‌ని, వాళ్లు బాండ్ నెంబ‌ర్ల‌ను బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని, ఎస్బీఐ ఆ నెంబ‌ర్ల‌ను వెల్ల‌డించాల‌ని సీజే చంద్ర‌చూడ్ తెలిపారు. మార్చి 18వ తేదీన ఈ కేసులో మ‌ళ్లీ విచార‌ణ ఉంటుంద‌ని, ఆ లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సీజే తెలిపారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.